ప్రత్యకమైన సందర్బలలో ,ప్రత్యేక దుస్తులతో పాటు మంచి పాదరక్షలు ధరిస్తే నే కాని చక్కని లుక్ ఉంటుంది.కొన్ని పాతరోజుల్లో ట్రేండ్ సృష్టించిన ప్రత్యేక రకాలు మళ్ళీ కోత్తగా కాస్తా ముస్తాబుచేసుకోని పాపులర్ అవుతుంటాయి. పంజాబీ జుత్తీ ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్ .ఈ చెప్పలను త్రిడీ ఎంబ్రాయికరీలు,లేస్ లు క్రిష్టల్స్ రకాలలో మోడర్న్ లుక్ తీసుకోచారు డిజైనర్లు. షూలో కొత్త అవిష్కరణలు వస్తాయి. చేత్తో పెయింట్ చేసిన యాంగ్రీ బర్డ్ ,ఆపిల్ అనాస వంటి చిత్రలతో పిల్లలకి నచ్చేస్తున్నాయి.బర్తడేలు సంగీత్ లో ఈ జూత్తీ,ఫ్యాబ్రిక్ డెనిమ్ ల కలపోతలతో అనేక రంగుల్లో డిజైన్ లలో చాలా అద్బుతంగా ఉన్నాయి.

Leave a comment