భారత సైన్యం లో 40 విభాగాలు ఉంటాయి. 14 ఉప విభాగాలు కూడా ఉంటాయి వాటిలో ఒకటి కోర్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అందులో సైనికాధికారిగా నిధులు నిర్వహిస్తోంది కెప్టెన్ సుప్రీత సముద్ర మట్టానికి 18875 అడుగుల ఎత్తున హిమాలయాల్లోని పర్వత శ్రేణుల్లో ఉండే సియాచిన్ గ్లేసియర్‌ ప్రాంతం లో కెప్టెన్ సునీత డ్యూటీ చేస్తుంది. ఈ ప్రాంతం లో విధులు నిర్వహించే తొలి ఉమెన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఆఫీసర్ గా రికార్డ్ సృష్టించింది సుప్రీత.ఆమె భర్త మేజర్ జెర్రీ బ్లేజ్ సుప్రీత మైసూర్ అమ్మాయి.

Leave a comment