Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/05/easy-ways-to-lose-weight-fast-2.jpg)
కొన్ని లెక్కలు జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ఒక పరిశోధన ఫలితం ఏమంటుంది అంటే ఆహారం మితంగా తీసుకొంటే 80 శాతం బరువు తగ్గచ్చు అలాగే వ్యాయామంతో ఇరవై శాతం తగ్గొచ్చు. కానీ ఏ రకంగా బరువు తగ్గినా ముధుమేహాం వచ్చే ప్రమాదం 50 శాతం తప్పని సరిగ్గా తగ్గుతోంది. ఇది ఫ్యాక్ట్ . బరువు తగ్గేందుకు వ్యాయామం మంచిదా? ఆహారం తక్కువ తీసుకోవటం మంచిదా? అని పరిశోధన చేస్తే , ముందర తిండి తగ్గించి కనుక బరువు తగ్గించుకొంటే మధుమేహాం సమస్య సగం తగ్గుతుంది. ఏ రకంగా అయినా తక్కువే తినండి అని రిజల్ట్ వచ్చిందట. అంటే తగ్గటంలోనూ ఈ తిండి తగ్గించి తగ్గటం మంచిది అంటున్నాయి అధ్యయనాలు.