త్వరగా బరువు తగ్గాలి లేదా శరీరం చక్కని తీరులో ఉండాలని భావిస్తే జిమ్ కు వెళ్ళటం బెస్ట్. సొంత ప్రాక్టీస్ కు కనీసం ముందు మూడు నెలలైనా ట్రైనర్ పర్యవేక్షణ అవసరం. మంజేతులు ,పిరుదలు నుంచి బరువు తగ్గలనుకొంటే ట్రైనర్ సాయంతోనే సాధ్యం అవుతుంది.త్వరత్వరగా బరువు తగ్గలని శరీరాక సామార్థ్యాన్ని విస్మరించకూడదు. ఇంట్లో సొంతంగానే చేసే వర్కవుట్స్ తో అంత త్వరగా లక్ష్యం చేరుకోలేరు. జిమ్ లో ట్రైనర్ సాయంతో వర్కవుట్స్ చేయాలి. కొవ్వు స్పైసీ పదార్థాలు వదిలేయాలి.డైటీషియన్ సూచనలు సలహాలు తప్పని సరిగా పాటించాలి.

Leave a comment