ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీ జె.పి మోర్గాన్ ఒక విభాగపు గ్లోబల్ హెడ్ అను అయ్యంగార్. మర్జర్ అండ్ విభాగపు అక్విజిషన్ విభాగపు అధిపతి. 2020 లో ఆమెకు కోవిడ్ సోకింది. అయినా 18 నెలల కాలంలో జె పి మోర్గాన్ కు ఆమె ఉత్తమమైన వ్యాపారాన్ని సమకూర్చింది .సంస్థలను అంచనా వేయటం సలహాలు ఇవ్వటం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని పరిష్కరించటం ఆమె ఎంతో చురుగ్గా ఉంటుంది. ఎన్నో ప్రముఖ కంపెనీలు డీల్స్   ఆమె స్వయంగా నిర్వహిస్తారు.

Leave a comment