Categories
శరీరంలో చురుకుదనం తగ్గినా మెదడుని చురుకుగా ఉంచుకునేందుకు వంటల్లో కొబ్బరి నూనెను చేర్చండి. ఇది అత్యుత్తమం అంటున్నారు ఎక్స్పర్ట్స్ . కేరళలో ఈ నూనె తోనే వంటలు చేస్తారు. ట్రై గ్లిసరాయిడ్స్ ని ప్రకృతి సహజంగా అందిస్తుంది. ఇందులో ఉండేవి మీడియం చెయిన్ ట్రై గ్లిజరాయిడ్స్ వీటికున్న ప్రత్యేకత సులభంగా ఇవి కెటోన్లుగా మారిపోతాయి. ఈ కెటోన్లు మెదడు కణాలకు ముఖ్యమైన ఇంధనం. చక్కర , ఇన్సులిన్ కి సంబంధం లేకుండా కేటోన్లు సులభంగా క్షేమంగా మెదడుకు అందించగల కొబ్బరి నూనెని విరివిరిగా వాడుకొమ్మని చెప్పుతుంన్నాయి చెప్పుతుంన్నాయి.