కేరళ లోని వాయనాడ్ ప్రాంతంలో ముంచెత్తిన వరదల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యం లో మేజర్ సీత అశోక్ షెల్కే కేవలం 31 గంటల్లో 190 అడుగుల వంతెన నిర్మించి సహాయక చర్యలు చేపట్టారు భారత సైన్యానికి చెందిన మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ లో సీత ఏకైక మహిళా. ఆ బృందానికి నాయకురాలు కూడా ఆ సందర్భంలో ఆమె ఆమె వంతెన నిర్మించటం వల్ల ముందక్కై లోని బాధితులకు నీరు,ఆహారం,వారిని వాహనాల్లో తరలించే వీలు కలిగింది. మహారాష్ట్ర లోని గాడిల్గావ్ గ్రామానికి చెందిన సీత మెకానికల్ ఇంజనీరింగ్ చదివి 2012 లో ఆర్మీలో చేరారు.

Leave a comment