Categories
రోజూ కనీసం నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి స్పీడ్ వాకింగ్ వల్ల కేలరీలు ఖర్చవుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్న వారికి స్పీడ్ వాకింగ్ మేలుచేస్తుంది కండరాలు బలోపేతం అవుతాయి. ఆర్థరైటిస్ సమస్య దగ్గరకు రాదు శ్వాసకోశ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. క్రియేటివ్ గా ఆలోచించేందుకు స్పీడ్ వాకింగ్ దోహదపడుతుంది. ఇతరులతో పోలిస్తే స్పీడ్ గా నడిచే వారి జీవితకాలం మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.