Categories
ఎంత అందమైన ఖరీదైనా బ్లౌజులు డిజైన్ చేస్తున్నారంటే అవి ఒక్క సారి చీర కంటే ఖరీదు. పైపింగ్ ,డోరీ ఎంబ్రయిడరీ బ్లవుజులు పాతవైపోయి ఇప్పుడు జ్యువెలరీ ఎంబ్రయిడరీ బ్లవుజులు వస్తున్నాయి.కాసుల పేర్లు చక్కని వేలాడే లోలాకులు ముత్యాలు రంగు రాళ్ల దండలు ,ఖరీదైన హారాలతో బ్లవుజులు మెరిసిపోతున్నాయి. ఈ బ్లవుజులు ఒక చక్కని సాదా పట్టుచీరెకు ఈ జ్యువెలరీ ఎంబ్రయిడరీ బ్లవుజు జోడిస్తే ఇంకా వేరే అభరణాలు అక్కర్లేదు .చక్కని గాజులు ,పొడుగ్గా వేలాడే జుంకీలు ఉంటే చాలు.