పంచదార తినవద్దు అంటారు మరి అంత నోరూరించే పంచదార ఇంకెందుకు పనికిరాదా? అంటే సౌందర్యానికి మెరుగు పెట్టుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . అరచేతిలో స్పూన్ పంచదార వేసుకొండి రెండు చుక్కల నీళ్ళతో తడిపి ఆ మిశ్రమంతో పెదవులు రుద్దితే మృత కణాలు పోతాయి. చర్మం నలుపుగా అయిపొతే ,చక్కెర నూనె కలిపి మొహాం మర్ధన చేస్తే చాలు పది నిమిసాల్లో తేడా తెలుస్తుంది. పంచదార,పిప్పరమెంట్ ఆయిల్ కలిపి పాదాలకు పట్టించి మర్ధన చేసి కడిగేస్తే పాదాలు మృదువుగా అయిపోతాయి.

Leave a comment