2007 నుంచి 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు భారత మహిళా హాకీ జట్టు విజయాలలో ఆంధ్ర వనిత రజిని పాత్ర ఉంది. అనంతపురం జిల్లాలోని ఎనుముల వారి పల్లి గ్రామానికి చెందిన రజిని హెచ్ ఓ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. 2014లో ఏషియన్ గోల్డ్ మెడల్, 2016 లో రియో ఒలంపిక్స్ లో 12వ స్థానం, 2020 టోక్యో లో 4వ స్థానం లో భారత్ ను నిలబెట్టిన ఘనత రజిని కే చెందుతుంది. ప్రపంచ మహిళా హాకీ కప్ కామన్ వెల్త్ క్రీడల్లో, ఏషియన్ గేమ్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. 31 ఏళ్ల రజిని తన తనను తాను నేర్చుకొన్న హాకీ ని ఇంకెందరికో నేర్పేందుకు తిరుపతి లో హాకీ అకాడమీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నది.

Leave a comment