స్టార్ హీరోల మసాలా చిత్రాలు నాకు అస్సలు బావుండవు. అలాగే కొన్నీ యాడ్స్ కూడా అస్సలు నచ్చవు ఎంత ఆఫర్ చేసిన నేను వాటిని వద్దనే అంటాను .తెల్లగా అవటానికి ఫలానా క్రీమ్ రాయండి అనే ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ నేను చేయలేను. అలాగే ఐటమ్ సాంగ్స్ బ్యాన్ చేయాలి. ఎంత అసభ్యంగా ఉంటాయో ఆ డాన్సులు అనేసింది కంగానా రనౌత్. ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఏ విషయం చెప్పిన ఇలా కథనంగానే ఉంటుంది. ఇవన్నీ నిజాలే కానీ మొహాంపైన చెప్పేందుకు అవకాశాలు పోతాయని భయపడి చెప్పకు అంటే కంగనా రనౌత్ వంటి సమర్థురాలైన నటికి ఇలాంటి భయాలు ఉండవనుకొంటా!.

Leave a comment