‘టు కిల్ ఎ టైగర్’ విశేష ఆదరణ డాక్యుమెంటరీ రచయిత,దర్శకురాలు నిషా పహుజా. ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది కెనాడియన్ మినీ నిర్మాతలైన జాన్ వాకర్, అలీ కాజిమి తో కలిసి చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించింది.2012 లో ఆవిడ రూపొందించిన  ది వరల్డ్ బిఫోర్ హర్ డాక్యుమెంటరీ గా గుర్తింపు పొందింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన టు కిల్ ఏ టైగర్ లో 13 ఏళ్ల బాధితురాలు కిరణ్ ఆత్మకథను ఆమె న్యాయ పోరాటాన్ని ప్రజలు ఇష్టంగా చూశారు. నిషా పహుజా ను అభినందనలతో ముంచెత్తారు.

Leave a comment