ఆరోగ్యానికి అద్భుతమైనవి గా చెబుతారు అలసందల గురించి పచ్చి విత్తనాల నుంచి ఉడికించినవీ మొలకెత్తినవీ తినచ్చు. ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి శక్తి ఇస్తాయి. అలసందల్లో కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టిన కప్పు అలసందల్లో 160 క్యాలరీలు ఉంటాయి 33.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు 5.2 గ్రాముల ప్రొటీన్లు 8.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిలో క్యాల్షియం, మాంగనీస్ వంటివి లభిస్తాయి. కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువగా ఉండే వీటిని రెగ్యులర్ గా తింటే చర్మ ఆరోగ్యం బావుంటుంది.

Leave a comment