మచ్చలేని మృదువైన మెరిసే చర్మం కావాలంటే పై పూతలతో కాదు లోపల నుంచి పోషణ కావాలి అంటారు ఎక్సపర్ట్స్. ఆహారంలో మార్పులు తేవాలి అంటున్నారు విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్స్ నిండిన టమోటాలు, పాలీఫినాల్స్ ఫ్లవనాల్స్ ఉండే డార్క్ చాక్లెట్స్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే దాల్చినచెక్క కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే అవిసలు, మెనో శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే అవకాడో లు ఆహారంలో భాగంగా ఉంటే చర్మం మెరిసిపోతుంది. చర్మంలో నూనె ఉత్పత్తి తగ్గుతుంది. మొటిమలు ముడతలు రావు.

Leave a comment