హరియాణా చెందిన దీక్ష డాగర్‌ తండ్రి కల్నల్ నరేందర్ గల్ఫ్ క్రీడాకారుడు. సోదరుడు యోగేష్ కూడా గల్ఫ్ ఆడతారు. యోగేష్ దీక్ష ఇద్దరూ బధిరులు ఆరేళ్ళ వయసులో వినికిడి పరికరాల తో గల్ఫ్ మైదానంలోకి వెళ్ళేది దీక్ష. తండ్రి శిక్షణ లో మూడేళ్లుగా పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగింది దీక్ష. 16 ఏళ్లకే అండర్ 18 విభాగంలో ప్రపంచ టాప్ కాలం గోల్ఫ్ గోల్ఫర్ లలో ఒకరిగా నిలిచింది. డెఫిలింపిక్స్‌ లో 2017 లో రజతం. ఈసారి స్వర్ణం గెలిచింది దీక్ష. అంతర్జాతీయ గోల్డ్ సంఖ్య ప్రత్యేక ఆహ్వానం 2020 సమ్మర్ ఒలంపిక్స్ లో పాల్గొంది 22 ఏళ్ళ  దీక్ష.

Leave a comment