కరోనా నియంత్రణకు ఇమ్యూనిటీని పెంచే డైట్  తీసుకోవటం చాలా అవసరం.నిత్యం బలవర్ధకమైన  బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. అల్పాహారం  లో నిమ్మజాతి కమలా పండు, నిమ్మ, ద్రాక్ష పండ్లు ఉండాలి.బొప్పాయి చాలా మంచిది ఇందులోని ఫ్యాటీ న్యూట్రియన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి పెరుగులో ప్రొటీన్లు చాలా ఎక్కువ రోగనిరోధకశక్తి పెంపుదల లో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది పసుపు, వేపాకులు, వెల్లుల్లి, పాలకూర, అల్లం, బ్రొకోలీ, ఓట్ మీల్, తేనె వంటివి ఆహారంలో చేర్చుకోవాలి బాదం, పల్లి ఖర్జూరాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు వంటి వాటిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Leave a comment