Categories
వాడి పారేసే వ్యర్థాలను కూడా వదలలేదు నమ్రత రామనాథన్. చెన్నై లో ఉండే నమ్రత టైలరింగ్ షాపుల్లో కత్తిరించి పారేసిన ముక్కలు సేకరించి ఆ వస్త్ర వ్యర్థాలతో అందమైన హెయిర్ బ్యాండ్స్ కి చైన్లు చిన్న పిల్లల బొమ్మలు పర్స్ లు దిండు కవర్లు తయారు చేస్తుంది. 2021 నుంచి అప్ సైక్లి పేరుతో ఆన్ లైన్ లో వీటిని విక్రయిస్తోంది.విదేశాల నుంచి కూడా ఎన్నో ఆర్డర్ లు ఉన్నాయి. ఈమె తయారు చేసే వస్తువులన్నీ చాలా అందంగా ఉంటాయి.