Categories
వ్యాయామంలో మార్పులు తీసుకురండి ఒకే తరహా వ్యాయామాలు చేస్తే అది శరీరానికి అలవాటై పాతబడుతోంది. వ్యాయామాలు మారుస్తూ ఉండాలి అంటారు ఎక్స్ పర్ట్స్. ఒకే తరహా వ్యాయామానికి శరీరాన్ని అలవాటు చేస్తే కలగవలసిన లాభాలు కలగవు. కనుక ఆరు నెలలకు ఒక సారి వ్యాయామాలు మారుస్తూ ఉండాలి. శరీరం ఆశ్చర్యపోయేలా మార్పులు ఎంచుకోవాలి. ప్రతిసారి ఒక కొత్త రకపు వ్యాయామం ఎంచుకొంటూ ఉండాలి. దీనివల్ల కొత్త ఉత్సహాం ,సరికొత్త లాభాలు శరీరానికి కలుగుతాయి. శరీరాన్ని ఉత్సహాంగా ఉంచేందుకు డాన్స్ కు ముడిపెట్టే వ్యాయామాలు ఎంచుకోవచ్చు.