దీర్ఘకాల ఆరోగ్య సమస్యలకు సంగీతంలో చికిత్స చేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రాగాల ఆరోహన,అవరోహణలు మన మానసిక స్థితిని ప్రభావం చేస్తాయి. ప్రధాన రాగాలు శరీరంలో 100కి పైగా నరాలను ప్రభావితం చేస్తాయి. ఒత్తిడిని తగ్గించుకొనేందుకు మానసిక బలాన్ని పెంచుకొనేందుకు కాఫీ ,దర్చారీ రాగాలు ,తెలివితేటల కోసం శివరంజిని రాగం ,హిస్టీరియా తగ్గటం కోసం కామజరాగం మానసిక హింసను వదిలించుకోనేందుకు సహన రాగం ఎంతో ఉపకరిస్తుంది. తలనొప్పులు,మానసిక సమస్యల కోసం అసావేరి రాగం వినటం ,భాగేశ్వరి ,జయజయంతి రాగాలు ఇన్సులిన్ తీసుకొంటున్న వారికైనా లేదా సాధారణ మధుమేహాంతో బాధపడుతున్న వారికైన ఉపయోగపడుతాయి.

Leave a comment