Categories
Gagana

తమన్నా కు గౌరవ డాక్టరేట్.

గుజరాత్ కు చెందిన కాన్ఫెదరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ కమీషన్ అనే స్వచ్చంధ సంస్ధ తమన్నాకు గౌరవ డాక్టరేట్ అందజేసింది.  అహ్మదాబాద్ లో జరిగిన కార్యక్రమంలో తమన్నా డాక్టరేటు అందుకుంది. శ్రీ  చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమన్నాకు హ్యాపీ డేస్ తో మంచి బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచిపాటి వరకు  తెలుగు తమిళ హిందీ భాషల్లో సినిమాలు చస్తూ దూసుకుపోతుంది తమన్నా. దక్షినాదిసినిమాకు చేసిన కాంట్రిబ్యుషన్  కు గానూ తమన్నా కు ఈ డాక్టరేట్ దక్కింది.

Leave a comment