సీజన్ కో భోజనం ఉంటుందా అంటే ఉంటుంది. ఉదయం టిఫీన్ గా రెగ్యులర్ టీఫిన్ స్థానంలో తయారయిన ఓట్ మిల్ ఆహార పదార్ధాలు తీసుకొవాలి. కాఫీ స్థానంలో జింజర్ టీ తాగాలి. ముడి బియ్యం తొ వండిన అన్నంతో రాకరకాల కూరగాయలు కలిపి చేసిన్ కూరలు తినాలి. చలి కాలంలో నిమ్మకాయ చేసే మేలు అంత ఇంత కాదు.సాయంత్రం వేళలో పల్లీలు,బాదం పప్పు తినాలి.ఇక రాత్రి వేళలొ తినే భొజనంలొకి వండేవి ఆలివ్ అయిల్ ఉండేలా చూసుకొవాలి. చివరగా డిన్నర్ ముగించే ముందు వెన్న తీసిన గోరు వెచ్చటి పాలు తీసుకోవాలి. ఈ కాలం వ్యయమానికి అనుకూలంగా ఉంటుంది. చలికాలంలో సమయం వృధా చేయకుండా వ్యయమానికి సమయం కేటాయించాలి.

Leave a comment