నేషనల్ రిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) లోకి మహిళలు రాబోతున్నారు ఇప్పటి వరకు ఈ రిజిస్టర్ కంబాట్ లో మహిళా సిబ్బంది లేరు అయితే ఈ ఆలోచన ధోరణి మారింది.. NDRF తన బలం పెరగాలంటే రెస్క్యూ టీమ్ లో మహిళలు తప్పని సరి అని భావించింది. ఫలితంగా జాతీయ విపత్తు దళం లో కి తొలిసారి శిక్షణ పొంది వచ్చిన వంద మంది మహిళా బృందాన్ని ఉత్తర ప్రదేశ్ లోని గర్వ ముక్తేశ్వర్ పట్టణంలో గంగానది పొడవునా నియమించారు. వీరు కాక ఇంకో వంద మంది కి NDRF డైరెక్టర్ జనరల్ ప్రజా శిక్షణా ఇప్పించ బోతున్నారు. మొత్తం 200 మంది ఇన్ పెక్టర్ లు గా,సబ్ ఇన్ పెక్టర్ లుగా, కానిస్టేబుళ్ళుగా విధులు నిర్వహించనున్నారు.

Leave a comment