Categories
మనుషుల్లో దయ దాక్షిన్యం ఎప్పుడు పదిలంగానే ఉంది. సాటి మనుషుల్ని ప్రేమించే గుణమే వాళ్ళను మనిషిగా జీవించే అర్హత ఇస్తుంది.డిల్లీకి చెందిన లక్ష్మీ అగర్వాల్ యాసిడ్ బాధితులురాలు .సామాజిక కార్యకర్తగా తనకు వస్తున్న ఆధాయం సరిపోక ఉద్యోగ ప్రయత్నాల్లో పడింది. ఆమె గురించి పత్రికల్లో చదివిన నటుడు అక్షయ్ కుమార్ వెంటనే ఆమెకు సహాయంగా ఐదు లక్షలు ఆమె అకౌంట్ లో వేశాడు .ఆయన సాయం గురించి విన్నక ఇప్పుడు అనేక సంస్థలు ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.