Categories
Gagana

మొత్తం కుటుంబానే అవమానించారు

చాలా మంది సెలబ్రెటీలు మాట్లాడుతున్నట్లే అనసూయ కూడా తన జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది . యాంకర్ ,నటి అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ ఒక్క నేనే కాదు ,నా భర్త, నా పిల్లలు ,నా తల్లిదండ్రులు కూడా అగౌరవాన్ని ఎదుర్కొన్నారు.  సంప్రదాయాలు , సంస్కృతుల పేరిట నా కుటుంబాన్ని అగౌరవపరిచారని ట్వీట్ చేసింది.  స్వేచ్ఛ అంటే ఏమిటి ?  అవి ఆడవాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ప్రశ్నిస్తునే ఉన్నారనీ.  మరి ఎప్పటికి అసలు స్వేచ్ఛ అంటే అర్థం కనీసం మీకైనా తెలుస్తుందా అని ఆవేదన వ్యక్తం చేసింది అనసూయ.  ఊహించి లేదా అనాలనిపించి చాలా మంది హీరోయిన్స్ ను ,యాంకర్స్ ని అసభ్యంగా మాట్లాడుతారు.  వాళ్ళ వెనుక వారి కుటుంబం ఉంటుందని ఎందుకు అనుకోరు మరి !

Leave a comment