మాల్దీవుల్లోని కోన్రాడ్ దీవుల్లో దమురాకా అనే ఓ హోటల్ ఉంది. కోన్రాడ్ మాల్దీవ్స్ లోని రంగాలి ఐలాండ్ హోటల్ కమ్ విల్లాను హై టెక్నాలజీతో నిర్మించారు.రెండంతస్థులుగా ఉన్న ఈ హోటల్ కింది అంతస్థు పూర్తిగా నీళ్ళు సముద్రం అనిపిస్తుంది. ఈ హోటల్లో బస చేయలాంటే 362,400 రూపాయలు అద్దె కట్టాలి. ఈ అండర్ వాటర్ రెసిడెన్స్ ఫ్యాకేజీ నాలుగు రోజులు. ఈ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లో గడపటం ఓ గొప్ప అనుభవం అయిపోయి పాపులర్ అయిపోయింది. ఈ హోటల్ పేరు స్థానిక భాష దివెహీ లో మురాకా అంటే పగడం అని అర్థమట.

Leave a comment