Categories
Soyagam

తప్పక రాయాలి

చర్మం జిడ్డుగా ఉంటే మాయిశ్చరైజర్ వద్దనుకొంటారు. కానీ ఏ రకం చర్మానికైనా ఇది అవసరం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖం కడుక్కొవటంతో మురికితోపాటు తేమ కూడా చర్మంపై నుంచి పోతుంది. చర్మం పొడి బారుతుంది. ఇలాగే చర్మాన్ని వదిలేస్తే చర్మంపై సన్నటి గీతలు ముడతలు మొదలవుతాయి. అందుకే చర్మరంధ్రాల్లోని ఫ్రిరాడికల్స్ మురికి వదిలిపోయేలా తక్కువ గాఢత ఉన్న జెల్ ఉపయోగించాలి. చర్మం పొడిబారకుండా మంచి మాయిశ్చరైజర్,ఎండలోకి వెలితే సన్ స్క్రీన్ తప్పని సరిగా ఉపయోగించాలి . చర్మ తత్వానికి నప్పేవి నాన్యమైనవి ఎంచుకోని వాడాలి.

Leave a comment