పెళ్ళీ చూపులు , అర్జున్ రెడ్డి , హలో చిత్రాలకు పాటలు రాసిన శ్రేష్ఠ చలన చిత్ర రంగానికి తొలి పాటల రచయిత్రి. సినిమాల్లో గేయ రచయితలు  తక్కువే.  అన్నీ రంగాల్లో పోటీ ఉంటుంది కనుక ఇక్కడ అంతే.  పూర్తిగా తెలుగు లోనే రాయటం నాకు ఇష్టం. పెళ్ళి చూపులు చిత్రంలో ‘చినుకు తాకె’ హాలో మూవీలో ‘మెరిసె మెరిసె ‘ పాటల్లో ఇంగ్లీష్ మాట లేదు. ఎన్నో ప్రశంసలు వచ్చాయి కూడా అంటుంది శ్రేష్ట.  ఇంత వరకు 15 చిత్రాలకు 40 వరకు పాటలు రాసిన  శ్రేష్ఠ , మహిళలు కనిపించని ఈ రంగంలో గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుందాం!

Leave a comment