Categories
Wahrevaa

ఎంబ్రాయిడరీ బిస్కెట్లు, కుకీలు.

కుకీస్ పెద్దలకీ, చిన్న వాళ్ళకీ అందరికీ నచ్చుతాయి. చేయడం పెద్ద కష్టం కూడా కాదు. గుడ్డు సోనలో పంచదార కరిగించి ఆ మిశ్రమం మిల్డ్ లలో పోసి బేక్ చేస్తే కోకీస్ తయారవుతాయి. అంత తేలిగ్గా తయారయితే మాత్రం చూసేందుకు అందంగా ఉండొద్దా అంటున్నారు షేప్ కళాకారులు. కుకీస్ పైన కళ్ళు చెదిరే డిజైన్ లతో ఎంబ్రాయిడరీ లు చేసేస్తున్నారు. కేజులపైన రంగు, రంగుల పూలు, రెమ్మలు కొమ్మలు తెలిసిందే. ఇప్పుడు చిన్న కుకీస్ పైన ఐసింగ్ తో ఎంబ్రాయిడరీ డిజైన్ లు చేసేస్తున్నారు. హన్గేరికీ చెందిన జుడిత జక్ని కుకీలపైన. జింజర్ బిస్కెట్ల పైన చేసే ఐసింగ్ పద్ధతి సోషల్ మీడియా లో అందరి దృష్టీ ఆకర్షిస్తోంది. సంప్రదాయ హంగేరియిన అందాలతో కుకీల డిజైన్ లను య్యూతుబ్ లో చూడొచ్చు.

Leave a comment