ఒకసారి దిండు కొంటే దాన్ని జీవితకాలం వాడాలి అనుకోవద్దు అంటున్నారు ఎక్సపర్ట్స్.వాటి కవర్లు మార్చకపోయిన ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోయినా ,దీర్ఘకాలం వాడుతున్న అనారోగ్యాలు తప్పవు అంటున్నారు.సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం తలగడ పై పేరుకొని దుమ్ము బాక్టీరియాని వృద్ధి చేస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులు ఆస్తమా బారిన పడే ప్రమాదం ఉంటుంది.అంచేత రెండు మూడేళ్ల కోసారి దిండ్లు మార్చేయ మంటున్నారు.

Leave a comment