వంటింట్లో వున్నా ప్రతి వస్తువులోను ఎడో ఒక ఆరోగ్య రహస్యం దాక్కుని వుంటుంది. ఒక్కోసారి చూసుకోకుండా వేడి కాఫీ నోట్లో వేసుకుంటాం. గొంతు, నాలుక మది పోతుంది. ఇలాంటి సమయంలో ఒక ఐస్ గడ్డని నెమ్మదిగా చప్పరించాలి. వెన్న కొంచెం తింటే గొంతు సాఫీగా అయిపోతుంది. దగ్గోస్తే ఒక కప్పు డబ్బా పండు రసం లో తేనె కలుపుకుని తాగాలి. ఆగకుండా దగ్గోస్తూ వుంటే వెల్లుల్లి వేడి చేసి తినాలి. ఎక్స్ పైరీ డేట్ వున్న బి కాంప్లెక్స్ కాప్సుల్స్ ని మొక్కలకు వేస్తె చక్కని ఎరువుగా ఉంటాయి. వాటిని గులాబీలు ఉంచిన రోజ్ వాజ్ లో నిమ్మరసం, పాల మీగడ కలిపి మొహానికి రాసుకొని ఐదు నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మెత్తగా మెరుస్తూ వుంటుంది. నిమ్మ్చేక్క్ పైన కష్ట పంచదార వేసి మొహం పైన స్క్రబ చేస్తే మ్రుతకనాలు పోయి మొహం మృదువుగా వుంటుంది.
Categories