ఆలియా భట్ ధరించిన ఈ చీర 160 ఏళ్ల క్రితం గుజరాత్ లో నేసిన ఆశావళి పట్టు 99 శాతం వెండి,ఆరు గ్రాముల బంగారంతో కలిసిన జరీ అంచు తో మెరిసే ఈ చీర ఖరీదు రెండు కోట్ల రూపాయలు. 16వ శతాబ్దానికి చెందిన ఈ చీర ను సంప్రదయ మగ్గం పై నేసి ట్విల్ వీవ్   తో జంతువులు, పక్షులు, పూలు మోటిఫ్ లుగా రూపొందించారు. మొఘలుల కాలం నుంచి ఆర్కిటెక్చర్ ప్రతిబింబించే డిజైన్ కూడా ఎక్కువ గానే కనిపిస్తుంది. ఇవి ఆ కాలంలో రాజా వంశస్థుల స్త్రీలు ధరించేవారు.

Leave a comment