డాక్టర్ ప్రేమా ధనరాజ్ ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులో అగ్ని ప్రమాదానికి గురైన ప్రేమ 14 సర్జరీలు జరిగిన తర్వాత  కోలుకో గలగారు ప్లాస్టిక్ (రీ కన్ స్ట్రక్షన్)  సర్జరీ లో స్పెషలైజేషన్ చేశారు రీ కన్ స్ట్రక్షన్ 2002లో అగ్ని రక్ష అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదాలకు గురైన వారికి పునరావాసం కల్పించటం మొదలుపెట్టారు. 18 వేల మంది అగ్ని ప్రమాద బాధితులకు చికిత్స చేశారు 15 వేల కుటుంబాలకు న్యాయ పరమైన సహాయం చేశారు డాక్టర్ ప్రేమా సేవా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చారు.

Leave a comment