సాధారణంగా వర్కఉతస్ మొదలు పెట్టి ఫిట్నెస్ ఎక్సర్ సైజులు రెగ్యులర్ గా చేసేస్తూ ఇక తీపి తింటే ఈ ఫలితాలు తగ్గుతాయని అనుకుంటారు చాలా మంది. ఒక తియ్యని పదార్ధాల జోలికి  వెళ్ళనే వెళ్ళరు. కానీ ఎక్స్ పర్ట్స్ ఏం చెప్పుతున్నారంటే వర్క్ ఔట్స్ తర్వాత స్వీట్ క్రేవింగ్స్ ని సంతృప్తి పరచాలంటారు.  తప్పనిసరిగా ప్రోటీన్ లతో పాటు ఇరవై గ్రాముల స్వీట్ తినాలి. వ్యాయామం చేసినా కుడా కండరాల్లకు ప్రోటీన్ లను సరఫరా చేసేందుకు ఈ స్వీట్స్ సహకరిస్తాయి. అయితే అదే పనిగా స్వీట్స్ తింటే అంటే సంగతులు.

Leave a comment