Categories
ఆరోగ్యంగా ఉన్నవాళ్ళకి రోజుకు 1000 నుంచి అంటే 25 మైక్రోగ్రాముల నుంచి 2000 వరకు అంటే 50 25 మైక్రోగ్రాములు విటమిన్-డి అవసరం అవుతుంది. ఇంత మొత్తంలో డి విటమిన్ శరీరానికి అందాలంటే ఎలాటి సన్ స్క్రీన్ లు రాసుకోకుండా రోజుకు 20 నిమిషాల నుంచి 50 నిమిషాల చొప్పున వారంలో మూడు రోజులు ఎండలో నిలబడాలంటున్నారు ఎక్సపర్ట్స్ దుస్తులు ధరించిన ఆ సూర్య కాంతి చర్మానికి తగులుతుంది వాటిని సంగ్రహించి తగినంత గా మన దేహం డి విటమిన్ ను ఉత్పత్తి చేసుకొంటుంది అంటున్నారు. రక్త స్థాయిలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు మధ్యాహ్నం వేళ పది నుంచి 30 నిముషాలు సూర్యకాంతి శరీరం పైన పడేలాగా చర్మం సున్నితత్వాన్ని బట్టి ఉంటే సరిపోతుంది.