హిందుస్తానీ సంప్రదాయ సంగీతం కథక్ లో శిక్షణతో పాటు మాస్ మీడియా లో డిగ్రీ తీసుకున్నకే నటిగా వెండితెర పైన మెరిసింది మిథిలా పార్కర్. ఆమె నటించిన లిటిల్ థింగ్స్, గర్ల్ ఇన్ ది సిటీ, కార్వాన్,త్రిభంగ వంటి వెబ్ సిరీస్ సూపర్ హిట్ ఈ గుర్తింపుతోనే తెలుగులో ఓరి దేవుడా చిత్రాల్లో నటించింది మిథిలా ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో చోటు చేసుకుంది మరాఠీ చిత్ర మురంబా కి ఫిలింఫేర్ అవార్డు తీసుకుంది. ఇన్ స్టా లో ఆమె ఫాలోయర్స్ 32 లక్షలు అంతర్జాలంలో సంచలనం అయినా మిథిలా యూట్యూబర్ ఇన్ ఫ్లూయెన్సర్ నటిగా అన్నింట్లోనూ ముందే ఉంటుంది.

Leave a comment