గుజరాత్ లోని ఉమ్రా గ్రామంలో ఉన్న రామ్ నాథ్ శివ ఘేలా ఆలయం చాలా అందమైనది ప్రత్యేకమైంది కూడా సాధారణంగా ఆలయాల్లో దేవుడికి పళ్ళు, పూలు, తియ్యని పదార్థాలు పంచామృతం సమర్పిస్తారు కానీ ఈ ఆలయంలో ఉండే శివుడికి బతికి ఉన్న పీతల  నైవేద్యంగా ఇస్తారు. అక్కడ కొలువై ఉన్న ఈశ్వరుడికి ఈ పీతలు సమర్పిస్తే అనారోగ్యాలు దూరం అవుతాయని నమ్ముతారు. అంతేకాదు ఈ పీతలను దేవుడికి సమర్పించి మళ్లీ వాటిని హానీ జరగకుండా మళ్లీ నీళ్లలో వదిలేస్తారు. సంక్రాంతి రోజు ప్రత్యేకం పీతల తో అలంకరించి ఆరాధించే ఈ గుడిని స్వయంగా రాముడు నిర్మించాడని ఇక్కడ కథ ప్రచారంలో ఉంది.

Leave a comment