ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు టాటూలంటే చాలా ఇష్టమటా. ఇప్పటికే ఏనిమిది టాటూలు ఉన్న ఇంకో రెండు కొత్తగా వేయించుకోందట వరలక్ష్మి. సినిమాల్లో ధీరత్వం ఉన్నా మహిళలకు సపోర్ట్ గా నేనీ టాటూలు వేయించుకొంటున్నా ,మనం జీవితంలో ఎంతగానో నటిస్తాము. అంటే మనుసులు భావాలు బయటకి రాకుండా ముసుగు వేసుకోవటమే కదా నటనంటే. ఆలాంటి ముసుగులు వేసుకోని బతుకుతున్న అందరం ,వీటిని తీసేసి స్వేచ్ఛగా జీవించే రోజుకోసం ఎదురుచూద్దాం. ఈ సంగతి గుర్తు చేసుకోవటం కోసం నా శరీరంపై టాటూలు వేసుకోంటూ ఉంటా అంటోంది వరలక్ష్మి.

Leave a comment