Categories
ఇప్పటివరకు ఈ పదవిలో అమ్మాయిలు లేరు. నాదైన ముద్ర వేయడం ద్వారా అనేక మంది అమ్మాయిలు నాయకత్వం హోదా అందుకునేలా స్ఫూర్తి ఇవ్వాలని నా ప్రయత్నం అంటుంది మనీషా సాబూ. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) అధ్యక్షురాలు ఎన్.ఐ.టి నాగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్, ముంబై లో ఎంబీఏ చేసింది మనీషా. ఇన్ఫోసిస్ హైదరాబాద్, ఇండోర్ లకు కూడా హెడ్ 40 వేల మంది ఉద్యోగులకు బాస్. తెలంగాణ ప్రభుత్వం నుంచి విమెన్ అచీవర్ పురస్కారం అందుకున్నారు.