భారతదేశంలో రాచరికపు వ్యవస్థ ఉన్నంతకాలం మహారాజులు మహారాణులు ఎన్నో కళల్లో ఆరితేరిన వారు. రాచరికపు కుటుంబాలకు చెందిన కొన్ని ఫోటోలు ప్రఖ్యాతి చెందిన చిత్రాలు చూసి తీరాలి అలాంటి వాటిలో మహారాణి తారాబాయి సాహెబ్ ఒకరు. యువరాజ్ శంభాజీ చత్రపతి ఆమె గౌరవార్థం ఈమె పెయింటింగ్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈమె భారతదేశంలో అత్యున్నతమైన గౌరవనీయమైన మహిళా చత్రపతి శివాజీ మహారాజ్ కోడలు చత్రపతి రాజా రామ్ మహారాజు భార్య మేఘాలయా లలో ధైర్యసాహసాలతో పోరాడిన మహిళ. తన అద్భుతమైన వ్యూహంతో మేఘాలయ సామ్రాజ్యాన్ని భద్రం చేసిన వీరురాలు.

Leave a comment