Categories
విచారంగా అయినా ఉండవచ్చు కానీ కోపంగా ఉండకూడదు అంటున్నాయి అధ్యయనాలు. ఏ వయసు వారైన సరే కోసం స్వభావంగా ఉంటే ప్రమాదం. కోపం వల్ల పొట్టలో మంట వస్తుంది. కోసం వల్ల వచ్చే ఆవేశంతో కడుపులో తయారయ్యే ఆమ్లాలు పొట్ట ఆరోగ్యం దెబ్బ తీస్తాయి. ఆర్థరైటస్,గుండె జబ్బులు కాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. విచారంగా ఉంటే మెదడు పని తీరు మాత్రమే కాస్త తగ్గుతుంది. అదే కొపంగా ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గుతాయి. వత్తిడితో శరీరంలో అన్ని నరాలు ఉద్రేక్తం చెంది ఇతరత్రా సమస్యలు ఎక్కువై పోతాయి. అంచేత కోసం మాత్రం ఎలాగోలా కంట్రోల్ చేసుకోవాలి.