మోనోపాజ్ తర్వాత మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రధానంగా, బరువుతో పాటు బీపి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ఈ సమస్యకు నివారణకు డాన్స్ చేయడం పరిష్కారం అంటున్నారు. అమెరికన్ మెనోపాజ్ సొసైటీ కి చెందిన నిపుణులు ఆ వయసులో జీవక్రియ లోపాలవల్ల ఎక్కడికక్కడ శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. నడకతో పాటు డాన్స్ ప్రాక్టీస్ చేస్తే అది థెరపీ లా పనిచేస్తున్నట్లు అధ్యయనకారులు గుర్తించారు. ఈ డాన్స్ థెరపీ లో ఆత్మ విశ్వాసం తో పాటు ఆయు ప్రమాణం కూడా పెరిగినట్లు అధ్యయనకారులు చెబుతున్నారు.

Leave a comment