అందరికీ స్ఫూర్తి

సాధారణ గృహిణి అంబికా మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా లోకమాత మహారాష్ట్ర పురస్కారాన్ని ప్రశంశల ని అందుకొన్నది పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా అంబికా పోలీస్ అధికారి కావాలనే కోరికతో టెన్త్ పాసై, బి ఏ పాసై సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 112 ర్యాంక్ సాధించింది. అంబికా ముంబై లో డిసిపి గా మొదటి పోస్టింగ్ గంగనా పూర్ తాలూకా లోని పిల్లల మిస్సింగ్ కేసులు ఎన్నో క్లిష్టమైన కేసులు చేధించి ముంబై సింగం అనిపించుకుంది అంబిక. పోలీస్ ఆఫీసర్ కావాలని ఓ ఇల్లాలు చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి.

Leave a comment