ఎంతోమంది పాదాల పగుళ్ల తో ఇబ్బంది ఉంటుంది. చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నా పాదాల పగుళ్లు వస్తాయి.చాలా సేపు నిలబడి పని చేసే వాళ్ళు ఎత్తుమడమల చెప్పులు వేసుకునే వాళ్ళు బూట్లు వేసుకునే వాళ్ల లో కూడా కాళ్ళ పగుళ్లు రావచ్చు.పాదాలు సాధ్యమైనంతవరకూ పొడిగా ఉంచుకోవాలి. ప్యూమిక్ స్టోన్ తో మెల్లగా రబ్ చేసి వైట్ పెట్రోలియం జెల్లీని రాయాలి అలాగే వేళ్ళ మధ్య యంటీ ఫంగల్ పౌడర్ వేసుకోవాలి సాక్స్ లు వేసుకోవాలి చెప్పులు వేసుకోని నడవాలి.

Leave a comment