మెడిటేషన్ పట్ల  మక్కువ ఉంటే, ధ్యానం చేసే అలవాటు ఉంటే వాళ్ళు ఉద్యోగాల్లో వృత్తిలో ఎక్కువసేపు ఏకాగ్రత తో వ్యవహరించాగాలరని, వారికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుందని ఒక అద్యయనం చెపుతుంది. రెండు కంటే ఎక్కువ పనులు సక్సెస్ ఫుల్ గా చేయగలరని అద్యయనం రిపోర్ట్. మైండ్ ఫుల్ మెడిటేషన్ ట్రైనింగ్ తీసుకొంటే ఎక్కువ సేపు ఒకే పనిపైన ద్యాస ఉంచగలుగుతారని, అలాగే బహుళ పనులు చేసిన మెదడుపై ఒత్తిడి పెరగదని, మెడిటేషన్ మెదడుని కంట్రోల్ లో ఉంచగలుగుతుందని చెప్తున్నారు. ధ్యానం చేయటం ప్రయోజనకరం అంటున్నారు.

Leave a comment