సంపాదన ఉన్న మహిళలు మెదడు ఎంత వయసు వచ్చిన చురుక్కగా ఉంటుందంటున్నాయి అద్యాయనాలు. ఉద్యోగం చేసే మహిళతో పోలిస్తే డిఫరెంట్ గా వుండే స్త్రీలలో వయసు పైబడితే మతిమరుపు ప్రమాదం కనిపిస్తుందని చెబుతున్నారు. సంపాదించేవాళ్ళు, సామజిక సంబంధాలు వెరపటంలో ఒత్తిళ్ళను ఎదురుక్కునే క్రమంలో ఎంతో మానసిక ధైర్యం తో ఉండగలుగుతారు. అదే భర్త సంపాదనపై ఆధారపడ్డ మహిళలు అ భద్రతా,ఆత్మన్యూనత లో కనిపిస్తూ మానసికంగా బలహీనంగా ఉంటున్నారు. దీర్ఘకాలంలో వాళ్ళలో మతిమరుపు కనిపిస్తుంది అంటున్నారు లాస్ ఏంజెల్స్ లోని అల్జిమర్స్ అసోసియేషన్ చెందిన పరిశోధికూరాలు ఎలిజిబెత్ రోస్ మేయర్. ఆరువేల మందిపై అద్యాయనం చేసి ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

Leave a comment