అబ్బాయిలు ఇలావుంటే నచ్చుతారు అని మ్యాచ్ డాట్ కామ్ అనే ఓ వెబ్ సైట్ ఐదు వేలమంది అమ్మాయిలను సర్వే చేసింది. అందులో 80 శాతం నుండి అమ్మాయిలు కేరింగ్ గా వుంటే నచ్చుతారు అని చెప్పేశారట. తమకు బయటికీ వెళ్ళాలనుకుంటే తన కంటే ముందే వెళ్ళి ఎదురుచూడాలని తనకు ఎన్నో సౌకర్యాలు అమర్చాలని,ఉత్సా హాంగా,రొమాంటిక్ గా పలకరించాలని ఆలా ఉంటే జీవితం బావుంటుంది అని చెప్పారట ఉద్యోగం,జీతం,అంతస్తు కంటే ఇప్పటి అమ్మాయిలకు కూడా ప్రేమగా వుంటే అబ్బాయిలు నచ్చటం వల్ల సర్వే నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. అంతే కదా ఎప్పటికి ప్రేమే మధురం.

Leave a comment