పుట్టిన రోజు వేడుక కోసం ఎంత ప్రేమగా అతిధులని ఆహ్వానిస్తారు. ఆ రోజును ఎంత ప్రేత్యేకం గా తీర్చి దిద్దుకుంటారు. వేసుకునే దుస్తులు, ఇంటి అలంకరణ, అనట్లు ఇప్పుడు కేకుల అలంకరణ కూడా చాలా ముఖ్యం ఫ్లవర్ బోకే కేక్ గురించి ఒక్క సారి ఇవి చూస్తే అదెంత స్పెషల్ గా వుందో అర్ధం అవుతుంది. కేకు మొత్తంగా ఒక పూల కుండీ లేదా బోకే. మనకి ఇష్టమైన ప్లవర్స్ తో, చాక్లేట్స్ తో, స్ట్రాబెర్రీ, వెనిలా రుచితో సదా కేకు చేసుకుని దాని పైన అందమైన పూలు, పూల గుర్తుల్ని ఐసింగ్ చేయడం ద్వారా తాయారు చేస్తారు. ఇక కప్ కేక్ ల ని కూడా ఇలా కప్ కేక్ ఫ్లవర్ బోకే లా తాయారు చేస్తున్నారు. కప్ కేక్స్ పైన లిల్లీ తో, తులిప్ లు, గులాబీలు, రక రకాల పువ్వులు ఇసింగ్ చేస్తారు. ఇలాంటి కేక్ ను మనకి ఇష్టమైన వాళ్ళ కోసం డిజైన్ చేయించి పంపితే అసలా శుభాకాంక్షలే ప్రత్యేకంగా చేరి పోతాయి. ప్రెత్యేక వేడుకకు బహుమతి గా ఇవ్వదాగిన ప్లవర్ బోకే ఓ సారి చుస్తే ఇంకా కొత్త కొత్త ఐడియాలు మనకి వస్తాయి.
Categories
WoW

మనసైన వారికీ సొగసైన కానుక

Leave a comment