Categories
WhatsApp

ఇంటి శుబ్రతలో ప్రయారిటీ దీనికే.

ఇంటి శుబ్రతను దృష్టిలో పెట్టుకుంటే  ముందరగా చుసుకోవలసింది. బాత్ రూమ్ క్లీనింగ్. టైల్స్ ని టార్గెట్ చేసేందుకు ఫోమింగ్ క్లెన్సర్ బావుంటుంది. బాత్ రూమ్ టబ్, టైల్స్ కు ఈ క్లెన్సర్ సరైన స్ప్రే చేసి స్పాంజ్, బ్రష్ లేదా ఒక బట్టతో దీన్ని స్ప్రెడ్ చేయాలి. కొద్ది నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసి క్లీన్ చేయాలి. స్క్రబ్బింగ్ అవసరం లేదు. ఉడ్ ఫర్నిచర్, అద్దాలు, స్టెయిన్ లెస్ స్టీల్ వంటివి ఒక వస్త్రం పై క్లెన్సర్ వేసి తుడిచేయాలి. స్ప్రే చేసి వైప్ చేసిన వైప్ చేసిన సరిపోతుంది. టాయ్ లెట్ బౌల్ క్లీన్ చేసే ముందు ఫ్లెష్ చేయాలి. మరకలపై బ్లీచ్ వేసి కొద్ది సేపాగి బ్రష్ చేయాలి. ఇల్లు శుబ్రంలో బాత్ రూమ్ క్లీనింగ్ కి ప్రయారిటీ ఇస్తే శుబ్రత విషయంలో మనం ఎంత పర్ ఫెక్ట్ గా వుంటామో తెలిసిపోతుంది.

Leave a comment