డిజిటల్ ప్రింట్స్ గతంలో షిఫాన్, జార్జెట్ వంటి వస్త్ర శ్రేణిలో ఎక్కువగా లనిపించేవి. ఇప్పుడు చేనేత, పట్టు, నులు వస్త్రాలకు  ఈ ప్రింట్స్ కొత్త అందం తెచ్చి పెడుతున్నాయి. హ్యాండ్ ప్రింట్స్ కొత్త అందం తెచ్చి పెడుతున్నాయి. హ్యాండ్ ప్రింట్స్ లో షిబోరీ, ఇకత్, కలంకారీ వుంటి ప్రింట్లు టై అండ్ డై రకాల్లో బాందినీ లేహరియా వంటి డిజైన్లు పార్టీ వేర్ గానూ రోజువారీ వాడకం కోసము బావున్నాయి. ఒక మైకా ప్రింట్స్ అయితే నైలాన్, సింధటిక్ చీరలకు ఎంతో బాగా నప్పుతుంది. లేహంగాలు, పరికిణీ లకు కుడా బంగారు వెండి రంగుల మైకా ప్రింట్స్ ఎంతో అందం ఇప్పుడు ప్రత్యేకంగా అన్ని వెరైటీల చీరల పైన కలంకారీ డిజైన్ లతో రాధా కృష్ణుల బొమ్మలు, దేవి ముఖాక్రుతులు చిలుకలు, పక్షుల డిజైన్స్ లేటెస్ట్ ఫ్యాషన్ ఇటు పండుగలకు, పెళ్ళిళ్ళకు, రెగ్యులర్ వాడికలకు  ప్రత్యేకంగా వస్తున్నాయి. ఈ ప్రింట్స్ ఇవాల్టి ట్రెండ్ అనచ్చు.

Leave a comment